Rambha : హీరోయిన్ రంభ భర్త ఎవరు ఎలా ఉంటారో తెలుసా..

Rambha: నటి రంభ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, తమిళ సినిమాల్లో నటిస్తూ తన అందచందాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.