Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ కారణంగా ఈ భామకు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. కాగా ఇటీవల సన్నగా మారిన రకుల్.. కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. Photo : Instagram