Home » photogallery » movies » WHO IS THAT CUTE GIRL BESIDES CHIRANJEEVI GUESS THE PHOTO SR

Chiranjeevi : చిరంజీవితో హుషారుగా నడుస్తూ నవ్వులు చిందిస్తోన్న ఆ చిన్నారి ఇప్పుడు హీరోయిన్..

Niharika Konidela : నిహారిక కొణిదెల..ఇటు డిజిటల్‌లోను రాణిస్తూనే కొన్ని చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాలు చేశారు. 'ఒక మనసు' 'హ్యాపీ వెడ్డింగ్',‘సూర్యకాంతం’. ఈ మూడు చిత్రాలు అనుకున్నంతగా అలరించలేదు.