హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha - Preetham Jukalker: సమంతతో ప్రీతమ్ జుకల్కర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి.. ‘ఐ లవ్ యూ’ ఎందుకు చెప్పాడు..?

Samantha - Preetham Jukalker: సమంతతో ప్రీతమ్ జుకల్కర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి.. ‘ఐ లవ్ యూ’ ఎందుకు చెప్పాడు..?

Samantha - Preetham Jukalker: కొన్నిసార్లు అనుకోకుండా జరిగే కొన్ని సంఘటలతో అప్పటి వరకు ఎవరికీ పరిచయం లేని వాళ్లు కూడా సెలబ్రిటీస్ అవుతుంటారు. ఇప్పుడు సమంత విడాకుల (Samantha - Preetham Jukalker) వ్యవహారం తర్వాత ఇదే జరుగుతుంది. నిన్నటి వరకు ఎవరికీ తెలీని పేరు ఇప్పుడు వైరల్ అవుతుంది.

Top Stories