హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Disha Patani - Khushboo Patani: చెల్లెలే కాదు.. అక్క కూడా అందగత్తెనే... దిశా పటానికి ఇంటి పోరు తప్పదా..?

Disha Patani - Khushboo Patani: చెల్లెలే కాదు.. అక్క కూడా అందగత్తెనే... దిశా పటానికి ఇంటి పోరు తప్పదా..?

Disha Patani Sister Khushboo Patani: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. హిందీలో ధోని సినిమాతో హిట్ కొట్టిన ఈ భామ.. తర్వాత అందాల ఆరబోతతో ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకుంది. తెలుగులో కూడా వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ లో నటించింది. తర్వాత తెలుగుకు దూరమైనా హిందీలో మాత్రం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నది. అయితే ఈ హాట్ బ్యూటీ అక్క కూడా అందగత్తెనే.

  • News18
  • |