హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kantara: సినిమా చూస్తున్న మహిళపై అమ్మవారు... భయంతో జనం పరుగులు

Kantara: సినిమా చూస్తున్న మహిళపై అమ్మవారు... భయంతో జనం పరుగులు

Rishab Shetty: కన్నడ నాట విడుదలైన కాంతార సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు మంచి మార్కులు వేశారు అభిమానులు, అయితే ఈ సినిమా క్లైమాక్స్ చూస్తూ... సినిమా హాల్‌లో ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది. ఆ తర్వాత గుడికి పరుగులు తీసింది.

Top Stories