Home » photogallery » movies »

WHEN MEGA HERO SAI DHARAM TEJ COMING TO SHOOTINGS AND WHAT IS HIS FIRST MOVIE AFTER THE ACCIDENT PK

Sai Dharam Tej re entry: సాయి ధరమ్ తేజ్ అజ్ఞాతవాసం ఇంకెన్నాళ్లు.. షూటింగ్‌కు ఎప్పుడొస్తున్నాడు..?

Sai Dharam Tej re entry: గతేడాది అనుకోకుండా సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు, నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) 35 రోజుల ట్రీట్మెంట్ తర్వాత 2021, అక్టోబర్ 15న డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన ప్రస్తుతం యాక్టివ్ అయిపోయాడు.