MAA Elections - Jabardasth: ‘మా’ ఎన్నికల్లో జబర్దస్త్ సందడి.. సుడిగాలి సుధీర్, అనసూయ ప్రభావం ఎంత..?

MAA Elections - Jabardasth: మా అసోసియేషన్ ఎన్నికలు(MAA Elections) ఈ సారి చాలా రసవత్తరంగా సాగనున్నాయని జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటేనే అర్థమవుతుంది. ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్ళు రసవత్తరంగా అనే పదం ఎందుకు వాడుతున్నారు అంటూ మీడియాపై చిందులు తొక్కుతున్నారు..