Home » photogallery » movies »

WHAT IS THE NEXT MOVIE OF BHEEMLA NAYAK DIRECTOR SAAGAR K CHANDRA AND HERE THE DETAILS PK

Saagar K Chandra next movie: మెగా హీరోతోనే ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కే చంద్ర తర్వాతి సినిమా..

Saagar K Chandra next movie: కొందరు దర్శకులకు ఎన్నేళ్లైనా కూడా కోరుకున్న గుర్తింపు రావడానికి మాత్రం చాలా రోజులు పడుతుంది. అలాగే ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లైనా కూడా ఇప్పటికీ తనదైన గుర్తింపు కోసం పాకులాడుతున్న దర్శకుడు సాగర్ కే చంద్ర.