హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Upasana Konidela: రామ్ చరణ్ భార్య ఉపాసన ఇన్‌కం ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!

Upasana Konidela: రామ్ చరణ్ భార్య ఉపాసన ఇన్‌కం ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంట గురించి తెలిసిందే. చెర్రీతో పాటు.. ఉపాసనకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఉపానసనకు ఫుల్ ఫాలోవర్స్ ఉన్నారు. పెళ్లి తర్వాత ఈ జోడీ సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఓ వైపు రామ్ చరణ్ తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంటే.. మెగా కోడలిగా అపోలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు మోస్తూ, సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ సత్తా చాటుతోంది ఉపాసన. అయితే ఉపాసన వార్షిక ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

Top Stories