Chiranjeevi Hand Injury: చిరంజీవి చేతికి ఏమైంది.. కట్టుతో కనిపించిన మెగాస్టార్..

Chiranjeevi Hand Injury: సినిమాలతో పాటు సాయంలోనూ ముందుంటాడు చిరు. తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న ప్రతినిధుల్ని పిలిచి చిరు వాళ్లను అభినందించారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో చేతికి కట్టుతో కనిపించాడు చిరంజీవి (Chiranjeevi Hand Injury).