హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pics: వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్న చిరంజీవి.. కారణం అదేనా?

Pics: వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్న చిరంజీవి.. కారణం అదేనా?

చిరంజీవి వరుసగా కొత్త సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు. అయితే చిరు చేస్తున్న సినిమాలపై ఇప్పుడు మరో విషయంపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. బాలకృష్ణ లాగా చిరు సింగిల్ సినిమాలు తీయకుండా ఎక్కువ మల్టీస్టారర్ మూవీలపైనే ఫోకస్ పెడుతున్నాడన్న అంశంపై సినీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. చిరు వయసు అయిపోతుందని భయంతో తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఇలా మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడని అంతా అనుకుంటున్నారు.

Top Stories