Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిపై నిర్మాతలు సంచలనం.. నిషేధమే నిర్ణయమా..?

Posani Krishna Murali: కొన్నిరోజుల కింద పోసాని మాట్లాడిన మాటలు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ (Posani Krishna Murali - Pawan Kalyan) ను ఆయన కనీసం నోటితో అనలేని మాటలను ఉచ్చరించాడంటూ అభిమానులు కూడా హర్ట్ అయిపోయారు.