Home » photogallery » movies »

WAS REALLY TOLLYWOOD ACTOR MANCHU VISHNU GANG ATTACKED JABARDASTH COMEDIAN HYPER AADI HERE THE FACT CHECK PK

Hyper Aadi - Manchu Vishnu: హైపర్ ఆదిపై మంచు విష్ణు వర్గం దాడి చేసారా.. అసలు నిజమేంటి..?

Hyper Aadi - Manchu Vishnu: హైపర్ ఆదిపై (Hyper Aadi - Manchu Vishnu) ఇలాంటి కాంట్రవర్సీలు రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఈయన చేసిన చాలా స్కిట్స్ వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు ఏకంగా మా అసోసియేషన్ అధ్యక్షుడినే టార్గెట్ చేయడంతో పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయాయి.