Lingusamy - Krithi Shetty: ‘ఉప్పెన’ బ్యూటీపై లింగుసామి ఆగ్రహం.. రామ్ సినిమా లొకేషన్‌లో అసహనం..?

Lingusamy - Krithi Shetty: తెలుగు ఇండస్ట్రీకి ‘ఉప్పెన’ సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి (Krithi Shetty). ఈ సినిమాలో తన అందంతో పాటు అభినయంతోనూ మంచి మార్కులు కొట్టేసింది కృతి.