Home » photogallery » movies » WAMIQA GABBI INSTAGRAM PICS IN PHOTO GALLERY MK

Wamiqa Gabbi: పంజాబీ ముద్దుగుమ్మ వామికా గబ్బి అరుదైన అందాలకు మాటలు రావేమో...

Wamiqa Gabbi: హీరో సుధీర్ బాబు సరసన ‘భలే మంచి రోజు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అమ్మడు వామిక గబ్బి. పలు పంజాబీ సినిమాల్లో నటించిన ఈ భామ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.