హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahalakshmi- Ravinder: పిల్లల విషయంలో.. రవీందర్‌కు కండీషన్ పెట్టిన మహాలక్ష్మీ.. అదెంటో తెలుసా..!

Mahalakshmi- Ravinder: పిల్లల విషయంలో.. రవీందర్‌కు కండీషన్ పెట్టిన మహాలక్ష్మీ.. అదెంటో తెలుసా..!

సీరియల్ నటి, వీజే మహాలక్ష్మీ (serial actress Mahalakshmi).. తమిళ నిర్మాత అయిన రవిందర్ చంద్రశేఖర్ (Ravindar Chandrasekaran) ని పెళ్లి చేసుకుంది. యూట్యూబ్ ఛానల్స్ నుంచి ప్రముఖ లీడింగ్ న్యూస్ ఛానెల్స్ వరకు మహాలక్ష్మి రవీందర్ దంపతులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రవీందర్ మాట్లాడుతూ.. పిల్లల విషయంలో తనకు మహాలక్ష్మీ ఓ కండిషన్ పెట్టిందన్నారు.