హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Viva Harsha: వైవా హర్ష పెళ్లి ఫిక్స్.. ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది.. ఫొటోలు వైరల్

Viva Harsha: వైవా హర్ష పెళ్లి ఫిక్స్.. ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది.. ఫొటోలు వైరల్

యూట్యూబ్ స్టార్, కమెడియన్, టెలివిజన్ హోస్ట్ వైవా హర్ష పెళ్లికొడుకు అయ్యాడు. అక్షరతో అతడి వివాహం జరగనుంది. వైవా హర్ష, అక్షర ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. కేవలం కొద్దిమంది మిత్రుల సమక్షంలో వారిద్దరి నిశ్చితార్థం జరిగింది.

Top Stories