ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Das Ka Dhamki Collections: దాస్ కా ధమ్కీ 3 డేస్ కలెక్షన్స్.. విశ్వక్‌సేన్ సుడి మాములుగా లేదుగా..

Das Ka Dhamki Collections: దాస్ కా ధమ్కీ 3 డేస్ కలెక్షన్స్.. విశ్వక్‌సేన్ సుడి మాములుగా లేదుగా..

Vishwak Sen - Das ka dhamki 3 Days Box Office Collections : యువ నటుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా దాస్ కా ధమ్కీ. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విశ్వక్ సేన్  నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహించారు. 

Top Stories