హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vishwak Sen : ఆహాలో అశోక వనంలో అర్జున కళ్యాణం.. ఈరోజు నుంచి స్ట్రీమింగ్..

Vishwak Sen : ఆహాలో అశోక వనంలో అర్జున కళ్యాణం.. ఈరోజు నుంచి స్ట్రీమింగ్..

Vishwak Sen : విశ్వక్ సేన్ హీరోగా విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అశోక వనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రాన్ని SVCC డిజిటల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదరలు సంయుక్తంగా నిర్మించారు. విశ్వక్ సేన్, రుక్సాన్ థిల్లాన్ హీరో, హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా మే 6న విడుదలై మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. అయితే కంటెంట్ బాగున్నా సినిమా అనుకున్న రేంజ్‌లో కలెక్షన్స్ మాత్రం అందుకోలేకపోయింది.

Top Stories