Home » photogallery » movies »

VISHWAK SEN ASHOKA VANAMLO ARJUNA KALYANAM OTT RELEASE DATE CONFIRMED SR

Vishwak Sen : అశోకవనంలో అర్జున కళ్యాణం ఓటీటీ డేట్ ఖరారు.. విడుదలైన 20 రోజుల్లోనే..

Vishwak Sen : విశ్వక్ సేన్, రుక్సాన్ థిల్లాన్ హీరో, హీరోయిన్స్‌గా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌‌ “అశోక వనంలో అర్జున కళ్యాణం” (Ashoka Vanamlo Arjuna Kalyanam). ఈ సినిమా మే 6న విడుదలైంది. విద్యా సాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. అయితే కంటెంట్ బాగున్నా సినిమా అనుకున్న రేంజ్‌లో కలెక్షన్స్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదలపై మరో అప్ డేట్ వచ్చింది.