Home » photogallery » movies »

VISHWAK SEN ASHOKA VANAMLO ARJUNA KALYANAM LOCKS THE OTT STREAMING PARTNER HERE ARE THE DETAILS SR

Vishwak Sen : అప్పుడే ఆహాలో స్ట్రీమింగ్‌కు వస్తోన్న అశోకవనంలో అర్జున కళ్యాణం...

Vishwak Sen : విశ్వక్ సేన్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌‌ “అశోక వనంలో అర్జున కళ్యాణం” (Ashoka Vanamlo Arjuna Kalyanam) అనే సినిమా ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. విద్యా సాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని అదరగొడుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి అప్పుడే టాక్ మొదలైంది.