Home » photogallery » movies »

VISHWAK SEN ASHOKA VANAMLO ARJUNA KALYANAM EIGHT DAYS COLLECTIONS SR

Vishwak Sen : అశోకవనంలో అర్జున కళ్యాణం 8 డేస్ కలెక్షన్స్.. కంటెంట్ బాగున్నా.. కలెక్షన్స్ లేవు..

Vishwak Sen : విశ్వక్ సేన్ హీరోగా “అశోక వనంలో అర్జున కళ్యాణం” (Ashoka Vanamlo Arjuna Kalyanam) అనే సినిమా తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. విద్యా సాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని అదరగొడుతోంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే..