ఓ పక్క టీవీ షోస్, మరోపక్క ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ సినిమా అవకాశాల వేట కొనసాగిస్తున్న విష్ణు ప్రియ.. ఇందులో భాగంగా తన అందాల గేట్లు తెరిచేసి సోషల్ మీడియా వేదికగా అట్రాక్ట్ చేస్తోంది. అయితే ఇదే అదనుగా కొందరు ఆన్ లైన్ కేటుగాళ్లు విష్ణు ప్రియ న్యూడ్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారని టాక్.