ఈ మధ్యకాలంలో విష్ణు ప్రియ (Vishnu Priya) నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాల విందు చేస్తోంది. గ్లామర్ డోస్ లో హద్దులు దాటేస్తూ కుర్రకారుకు వల వేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోతోంది. ఈ క్రమంలో తాజాగా అదే సోషల్ మీడియాలో ఆమెకు అనుకోని షాక్ తగిగింది.
సోషల్ మీడియాలోనూ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ పంచుకుంటూ వస్తోంది విష్ణుప్రియ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది. దీంతో నిత్యం ఆమె సోషల్ మీడియా వాల్ పైనే కన్నేస్తున్నారు నెటిజన్లు. ఇదే ఇప్పుడు ఈ ఆన్ లైన్ మోసానికి కారణమైందని చెప్పుకోవచ్చు.