Anchor Vishnu Priya: టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే యాంకర్‌గా బుడిబుడి అడుగులు వేస్తుంది విష్ణుప్రియ (Anchor Vishnu Priya). కానీ అందాల ఆరబోతలో మాత్రం అడుగులు కాదు పరుగులు తీస్తుంది. కొన్ని రోజులుగా ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి చూస్తుంటే కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టడం లేదు.. అంతగా రెచ్చిపోయింది. క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తూ సెగలు రేపుతుంది విష్ణు ప్రియ.
గ్లామర్ క్వీన్‌గా మారిన విష్ణు ప్రియ యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, బుల్లితెర యాంకర్ గా మారింది. నటిగాను, స్టార్ యాంకర్‌గాను పెద్దగా అలరించలేకపోయిన కూడా ఈ అమ్మడు సెక్సీ క్వీన్‌గా మాత్రం అందరి ప్రశంసలు పొందుతుంది. మరోవైపు విమర్శలు వచ్చిన ఏ మాత్రం పట్టించుకోకుండా అందాలు ఆరబోస్తుంది.