Home » photogallery » movies »

VISHNU PRIYA INTERESTING COMMENTS ON HER MARRIAGE GOES VIRAL IN SOCIAL MEDIA AND HOT ANCHOR SHOULD BE TIED WITH THE KNOT IN NEXT YEAR SRD

Vishnu Priya : తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ విష్ణుప్రియ.. త్వరలోనే గుడ్ న్యూస్..!

Vishnu Priya : తనకు అవకాశాలు వచ్చినా.. రాకపోయినా తన గురించి మాట్లాడుకునేలా చేస్తుంది విష్ణుప్రియ. దానికి కారణం అందాల ఆరబోత. హీరోయిన్లు కూడా తేలిపోయేలా ఈ భామ అందాలన్నీ ఆరబోస్తుంది. కెమెరా ముందు విష్ణు ప్రియ రెచ్చిపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు.