యాంకర్ అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి తర్వాత గ్లామర్‌తో అంతలా అట్రాక్ట్ చేస్తున్న యాంకర్ల లిస్టులో విష్ణు ప్రియ పేరు ముందుంటుంది. నేటి పోటీ ప్రపంచంలో ముందుకెళ్లాలంటే గ్లామర్ వడ్డించడం తప్పనిసరి అని రూల్ పెట్టుకుందో ఏమో తెలియదు గానీ నిత్యం విష్ణుప్రియ అందాల జాతర మాత్రం మామూలుగా ఉండటం లేదు.