హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pics: విశాల్ ‘పందెం కోడి2’ సక్సెస్ మీట్

Pics: విశాల్ ‘పందెం కోడి2’ సక్సెస్ మీట్

విశాల్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘పందెం కోడి2’. అపుడెపుడో 13 ఏళ్ల కింద హిట్టైయిన ‘పందెం కోడి’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళంలో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 18న రిలీజైన ఈ మూవీ తెలుగులో ఇప్పటి వరకు రూ.5 కోట్ల 63 లక్షల షేర్ రాబట్టి సేఫ్ జోన్‌లోకి ఎంటరైంది. ఈ మూవీ హిట్టైయిన సందర్భంగా ఈ చిత్ర యూనిట్ తెలుగులో సక్సెస్ మీట్ నిర్వహించారు. అంతేకాదు ఈ మూవీకి మూడో సీక్వెల్‌గా పందెం కోడి 3కి ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. స్క్రిప్ల్ వర్క్ పూర్తి అయిన తర్వాత ‘పందెం కోడి3’ విషయమై అఫీషియల్ ప్రకటన చేస్తామన్నారు.

  • |

Top Stories