ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని కరోనా కలకలం రేపుతోంది. దీనికి సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అందరినీ ఈ మహామ్మారి వెంటాడుతోంది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్‌తో పాటు వాళ్ల తండ్రితో పాటు ఇతర కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. (Twitter./Photo)