హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Queen of South India 2020 : క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాగా ఎంపికైన దుర్గ భవానీ..

Queen of South India 2020 : క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాగా ఎంపికైన దుర్గ భవానీ..

Queen of South India 2020 : ఇండియన్‌ మీడియా వర్క్స్‌ సీఈవో జాన్‌ అమలాన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది జూన్‌ 28 నుంచి ఆగస్టు 25 వరకు చెన్నై కేంద్రంగా  కింగ్‌ అండ్‌ క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా 2020 ఆన్‌లైన్‌ పోటీలు జరిగాయి. ఈ  పోటీల్లో  విశాఖకు చెందిన దుర్గ భవానీ ఎంపికైంది.

Top Stories