సూర్య తమ్ముడు కార్తీ కూడా తెలుగు వారికి పరిచయమే. పలు సినిమాలతో సూర్య కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే తాజాగా హీరో కార్తీ, అదితి శంకర్ జంటగా ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరుమాన్. ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ కొట్టింది.