Home » photogallery » movies »

VIRATA PARVAM RANA DAGGUBATI SAI PALLAVI VIRATA PARVAM 4 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA

Virata Parvam 4 Days WW Collections : సోమవారంతో బాక్సాఫీస్ దగ్గర చేతులేత్తేసిన విరాట పర్వం మూవీ..

Virata Parvam 4 Days WW Collections : రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన లేటెస్ట్ మూవీ విరాట పర్వం. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజే దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. సోమవారం నుంచి ఈ సినిమాకు అసలు పరీక్ష మొదలైంది.