తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉన్న దాదాపు అన్ని పెద్ద సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికీ థియేటర్స్ పూర్తిగా ఓపెన్ కాలేదు. ఒకవేళా త్వరలో పూర్తిగా ఓపెన్ అయిన జనం ఇప్పట్లో థియేటర్’లో సినిమా చూసే అవకాశం తక్కువ. దీంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పడుతున్నాయి. అవేంటో చూద్దాం. Photo : Twitter