Home » photogallery » movies »

VIRATA PARVAM FAME NIVETHA PETHURAJ LOOKS RAVISHING IN HER WHITE TOP OUTFIT PICS GOES VIRAL SR

Nivetha Pethuraj : ప్రకృతి ఒడిలో పరువాల విందు చేసిన నివేదా.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Nivetha Pethuraj : 'మెంటల్ మది'లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనంది నివేథా పేతురాజ్ . ఆ సినిమాలో నివేదా తన నటనతో ఆకట్టుకున్నారు.. ఇక నివేథా లేటస్ట్‌గా విరాటపర్వం సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆమె కీలకపాత్రలో కనిపించారు. అది అలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నివేదా తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.