Home » photogallery » movies »

VIRATA PARVAM FAME NIVETHA PETHURAJ LOOKS RAVISHING IN HER LATEST BLUE TOP OUTFIT PICS GOES VIRAL SR

Nivetha Pethuraj : నివేదా పేతురాజ్ బ్యూటీఫుల్ పిక్స్.. ఫిదా అవ్వాల్సిందే..

Nivetha Pethuraj : 'మెంటల్ మది'లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనంది నివేథా పేతురాజ్ . ఆ సినిమాలో నివేదా తన నటనతో ఆకట్టుకున్నారు.. ఇక నివేథా లేటస్ట్‌గా విరాటపర్వం సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆమె కీలకపాత్రలో కనిపించారు.