Anushka Sharma : ఆ సమస్యతో బాధపడ్డ అనుష్క శర్మ..సాయం చేసిన సోనమ్ కపూర్..

Anushka Sharma : ఇండియ‌న్ క్రికెట్ కెప్టెన్ కోహ్లి స‌తీమ‌ణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ రీసెంట్‌గా ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స‌వం త‌ర్వాత హార్మోన్ల‌లో హెచ్చు త‌గ్గులుంటాయి. దీని వల్ల ఓ సమస్య అనుష్క శర్మని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.