హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Virat Anushka: అద్దింట్లో ఉన్న విరాట్ అనుష్క... రెంట్ ఎంత కడుతున్నారో తెలుసా.. !

Virat Anushka: అద్దింట్లో ఉన్న విరాట్ అనుష్క... రెంట్ ఎంత కడుతున్నారో తెలుసా.. !

ప్రముఖ సెలబ్రిటీ జంట అనుష్క వర్మ, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ఏం చేసినా కూడా అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. తాజాగా వీరిద్దరు అద్దింట్లో ఉంటున్నారన్న వార్తలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అద్దె కూడా లక్షల్లో చెల్లిస్తున్నారని సమాచారం.

Top Stories