క్రాక్ సినిమాలో ఐటెం పాట ద్వారా అదరగొట్టొన భామ అప్సరా రాణి, అంతకు ముందు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన సినిమాల్లో ఈ భామ బోల్డ్ గా రెచ్చిపోయింది. పాత్ర ఇస్తే చాలు తన టాలెంట్ ను నిరూపించుకునేందుకు అందాలను అర్పించుకునేందుకు సదా సిద్ధంగా ఉంటానని ఇప్పటికే సోషల్ మీడియాలో తన పిక్స్ తో చెప్పకనే చెబుతోంది.