Chiranjeevi : చిరంజీవి ఇంట్లో ఘనంగా వినాయక చవితి పూజలు..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వినాయక చవితి పూజలను ఘనంగా నిర్వహించారు. చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి భక్తి శ్రద్ధలతో ఈ పూజలను నిర్వహించారు.