హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Manchu Family: మంచు వారింట వినాయక చవితి వేడుకలు..

Manchu Family: మంచు వారింట వినాయక చవితి వేడుకలు..

Manchu Family: ఏ పండగ వచ్చినా కూడా అంతా కలిసి చేసుకోవడం కంటే ఆనందం మరోటి ఉండదు. అందులో మంచు ఫ్యామిలీ అందరికంటే ముందుంటుంది. ఏ చిన్న సంబరం చేసుకోవాలన్నా కూడా అంతా కలిసే ఉంటారు. ఇప్పుడు కూడా వినాయక చవితి వేడుకలను కలిసే జరుపుకున్నారు. చాలా సంతోషంగా ఉంది అంటూ మంచు లక్ష్మి ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Top Stories