హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

PS-1 : పొన్నియన్ సెల్వన్, సలార్, పుష్ప సహా ప్యాన్ ఇండియా లెవల్లో రెండు పార్టులుగా రానున్న భారీ సినిమాలు..

PS-1 : పొన్నియన్ సెల్వన్, సలార్, పుష్ప సహా ప్యాన్ ఇండియా లెవల్లో రెండు పార్టులుగా రానున్న భారీ సినిమాలు..

Two Parts Movies | ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీ వాళ్లు ప్యాన్ ఇండియా మూవీస్ తెరకెక్కిస్తున్నారు. అందులో కొన్ని కథా రీత్యా ఎక్కువ స్పాన్ ఉంటే.. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. రక్త చరిత్ర, బాహుబలి, ఎన్టీఆర్ కథానాయకుడు,కేజీఎఫ్ వంటి సినిమాలు రెండు పార్టులుగా తెరకెక్కాయి. ఇపుడు పొన్నియన్ సెల్వన్ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైన మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వీటితో పాటు అల్లు అర్జున్ పుష్ప 2, ప్రభాస్ .. ‘సలార్’ రెండు పార్టులుగా రానున్నయి.

Top Stories