Home » photogallery » movies »

VIKRAM TWITTER REVIEW NETIZENS GIVE POSITIVE FEED BACK ON KAMAL HAASAN MOVIE SB

Vikram Twitter Review: విక్రమ్ మాస్టర్ పీస్.. టెరిఫిక్ ఇంటర్వెల్.. !

Vikram Twitter Review: నట విశ్వరూపం కమల్ హాసన్ నటించిన మూవీ విక్రమ్. ఈ సినిమా ఇవాళే ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi), ఫహద్‌ ఫాజిల్‌(Fahadh Faasil) కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాపై పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా పాజిటివ్ రెస్పాన్స్ అందిస్తున్నారు.