Home » photogallery » movies »

VIKRAM TO MAJOR AND GOD FATHER OLD TELUGU TITLES REPEATED NOW TREND IN TELUGU TA

Old Title Movies: విక్రమ్, మేజర్ సహా పాత తెలుగు టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు..

Old Titles - Vikram To Major | ప్రస్తుతం తెలుగులో పాత సినిమా టైటిల్ ట్రెండ్ నడుస్తోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ పాత సినిమా టైటిల్స్‌తో తమ సినిమాలను ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. తాజాగా ఈ శుక్రవారం విడుదలైన అడివి శేష్.. ’మేజర్’ మూవీతో పాటు కమల్ హాసన్ ’విక్రమ్’ టైటిల్స్ కూడా గతంలో వచ్చిన పాత సినిమాల పేర్లు కావడం గమనార్హం.