Home » photogallery » movies »

VIKRAM KUMAR NANIS GANG LEADER PRE RELEASE EVENT PHOTOS TA

Nani's గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్..

Nani's Gang Leader | నాని హీరోొగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో RX 100 ఫేమ్ హీరో కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ మంగళవారం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు.