హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vijayshanthi:‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు... చిరంజీవిని కూడా అన్నట్లే!

Vijayshanthi:‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు... చిరంజీవిని కూడా అన్నట్లే!

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సినిమా టీం ప్రమోషన్లలో బిజీగా మారింది. అయితే ఇదే సమయంలో ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి లాల్ సింగ్ చడ్డా సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Top Stories