మహేష్ బాబు అద్భుతమైన నటుడు అంటూ ఆయనపై ప్రశంసలు గుప్పించారు విజయేంద్ర ప్రసాద్. యాక్షన్ సన్నివేశాల్లో చాలా ఇంటెన్స్‌గా నటించగల సత్తా ఉన్నోడని, మహేష్ బాబు చేస్తున్న పాత్ర నుంచి హావభావాలు పలికించడానికి తక్కువ సమయం చాలని, అందువల్ల రైటర్ కి పని సుళువవుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.