Home » photogallery » movies » VIJAYASHANTI NANDAMURI BALAKRISHNA SUPER HIT COMBINATION IN TOLLYWOOD SILVER SCREEN TA

Vijayashanti - Balakrishna: విజయశాంతి,నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ సూపర్ జోడి..

VijayaShanti Balakrishna | వెండితెరపై బాలకృష్ణ, విజయశాంతి జోడికి మంచి క్రేజ్ ఉండేది. వీళ్లిద్దరు కలిసి మొత్తంగా..17 చిత్రాల్లో జోడిగా నటించారు. ఇందులో మొదటి సారి బాలయ్య, విజయశాంతి ‘కథానాయకుడు’ సినిమాలో తొలిసారి హీరో,హీరోయిన్లుగా కలిసి నటించారు. చివరగా ‘నిప్పురవ్వ’ సినిమాలో జోడిగా నటించారు.