Home » photogallery » movies »

VIJAYASHANTI FANS VERY EXCITED TO HER REENTRY TO MAHESH BABU SARILERU NEEKEVVARU MOVIE TA

విజయ శాంతి రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..

నిన్న మొన్నటి వరకు రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న లేడీ అమితాబ్ విజయశాంతి సడెన్‌గా మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన  ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది.