హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ntr 30: ఎన్టీఆర్ సినిమాలో విజయశాంతి... పవర్ ఫుల్ రోల్‌లో ఫిక్స్ చేసిన కొరటాల..!

Ntr 30: ఎన్టీఆర్ సినిమాలో విజయశాంతి... పవర్ ఫుల్ రోల్‌లో ఫిక్స్ చేసిన కొరటాల..!

ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లలేదు. కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ వచ్చింది. ప్రముఖ నటి విజయశాంతి ఎన్టీఆర్ 30లో నటిస్తోన్నట్లు తెలుస్తోంది.

Top Stories